Wednesday, 11 June 2008

blog in Telugu

ఈ రోజు తెలుగులో మొదట సరిగా బ్లాగ్ రాద్దాము అనిపించింది నీలిమ మెయిల్ చూసాక. కాని ఇది కొంచెము కష్టము. అలవాటు లేనందుకు కాబోలు. కాని ఇది ఒక మంచి ప్రయత్నము. గూగుల్ కి థాంక్స్. దీనికి కావలసిన లింక్ క్రింది చూపిన విధంగా వుంటది.

http://www.google.co.in/transliterate/indic/telugu

No comments: